Friday, May 7, 2010

orkut మరియు facebook లో జాజిపూలు


http://www.orkut.co.in/Main#Community?cmm=101545791




http://www.facebook.com/group.php?gid=108518715858239&v=app_2373072738&ref=mf


జాజిపూలు బ్లాగు మీద అభిమానాన్ని ఏదో ఇలా పంచుకొంటున్నాం

అభినందనలు

ఈరోజు మన JFA ద్వారా కనీసం ఒక్కరు అయినా కామెంట్ రాయడం చాలా అభినందించదగ్గ విషయం
హరిత గారికి చాలా చాలా థాంక్స్
కనీసం ఎనభై కామెంట్లు అయినా వస్తాయి ప్రతి పోస్ట్ కి అంత బావుంటాయి పోస్టులు
ఇలా ఎంతోమంది చదివి మెచ్చుకొని కూడా కామెంట్ రాయకపోవడం వల్ల నష్టపోతున్నది ఎవరు? మన జాజిపూల బ్లాగుకి ఫుల్ క్రెడిట్ వచ్చేలా కృషి చేద్దాం అని ఈ విధంగా మనవి చేసుకుంటున్నాం

Thursday, May 6, 2010