మాస్టారు అంతా బానే ఉంది కాని, ఈ బ్లాగ్ లోను, ఆర్కుట్ కమ్యూనిటీ లోను జాజిపూలు బ్లాగ్ కి లంకె లేకపోతే ఎలా చెప్పండి .
ఆవిడ మానాన ఆవిడ ఇంకొకళ్ళ గోల పట్టించుకోకుండా చక్కగా రాసుకుంటుంటే మీరు ఆవిడ బ్లాగును ఇలా రచ్చ చేయటం అవసరమా..పని లేకపోతే సరి..:-)
Anonymous గారు. ఇందులో రచ్చ చెయ్యడం ఎముందండి?. చిరంజీవి కి, రజని కాంత్ కి అభిమాన సంఘాలు లేవు?? ఆర్కుట్ లో కమ్యునిటీస్ లేవు?? ఇది కూడా అలాగే! అభిమానం.. రచ్చ చెయ్యడం కాదు..
మాస్టారు అంతా బానే ఉంది కాని, ఈ బ్లాగ్ లోను, ఆర్కుట్ కమ్యూనిటీ లోను జాజిపూలు బ్లాగ్ కి లంకె లేకపోతే ఎలా చెప్పండి .
ReplyDeleteఆవిడ మానాన ఆవిడ ఇంకొకళ్ళ గోల పట్టించుకోకుండా చక్కగా రాసుకుంటుంటే మీరు ఆవిడ బ్లాగును ఇలా రచ్చ చేయటం అవసరమా..పని లేకపోతే సరి..:-)
ReplyDeleteAnonymous గారు. ఇందులో రచ్చ చెయ్యడం ఎముందండి?. చిరంజీవి కి, రజని కాంత్ కి అభిమాన సంఘాలు లేవు?? ఆర్కుట్ లో కమ్యునిటీస్ లేవు?? ఇది కూడా అలాగే! అభిమానం.. రచ్చ చెయ్యడం కాదు..
ReplyDelete